Yash: మీరు క్షేమంగా ఉండటమే నాకిచ్చే పెద్ద గిఫ్ట్..! 3 d ago
కన్నడ స్టార్ హీరో యాష్ జనవరి 8న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కీలక సూచనలు ఇస్తూ ట్వీట్ చేసారు. ఎన్నో ఏళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమ అసాధారణమైంది. పుట్టినరోజు వేడుకల విషయంలో మీ ప్రేమను నాపై చూపే విధానం మార్చుకోవాలి. మీరు క్షేమంగా ఉండటమే నాకిచ్చే పెద్ద గిఫ్ట్. మీరు 2025లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అని యాష్ పేర్కొన్నారు.